¡Sorpréndeme!

Teamindia పై England మాజీ కెప్టెన్ Analysis | ICC Events భయంలేని ఆట ఆడాలి..!! || Oneindia Telugu

2021-11-09 1 Dailymotion

T20 World Cup: Teamindia Don't Play Fearless Brand Of Cricket In ICC Events says Nasser husaain
#Teamindia
#Indiancricketteam
#Bcci
#ViratKohli
#Rishabhpant
#RohitSharma

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో స్టార్ ఓపెనర్ రోహిత్‌ శర్మ వన్‌డౌన్‌ బ్యాటర్‌గా వచ్చాడు. అయితే ఫలితంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. ఈ ఓపెనింగ్ మ్యాచే కోహ్లీసేన కొంప ముంచిందేమోనని అభిమానుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కివీస్‌ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్‌కు చేరుకుంది. ఇలాంటి అభిప్రాయాన్నే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు నాసర్‌ హుస్సేన్ వ్యక్తం చేశాడు. ఓపెనింగ్‌ మార్చడమే భారత్‌ చేసిన అతిపెద్ద పొరపాటని పేర్కొన్నాడు. రాహుల్-రోహిత్ జోడీని విడదీయకుండా ఉండాల్సిందని చెప్పాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ స్థానంలో ఇషాన్‌ను తీసుకొచ్చి ఓపెనింగ్‌కు పంపడం సరికాదని నాసర్‌ పేర్కొన్నాడు.